HomeNewsSecond TOT Course on Road Safety Project of AP Police-DGP SambaSiva Rao,I PS,. Visakhapatnam, Vizagvision…1. రోడ్ సేఫ్టీపై పోలీస్ అధికారులకు రెండు రోజుల టివోటి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపి డిజిపి సాంబశివరావు.. 2. 2020 నాటికి రోడ్ యాక్సిడెంట్లు 50 శాతం తగ్గిస్తాం… రోడ్ సేఫ్టీలో టెక్నాలజీను ఉపయోగిస్తాం… 3. జూలై 1 నుంచి రాష్ట్రంలో జరిగే ప్రతి యాక్సిడెంట్ ను ఆప్ డేటాలో నమోదు చేయాలి… దానికి ఆ జిల్లా ఎస్పీ పర్యవేక్షించాలి.. 4. రోడ్ సేఫ్టీ వాహనాల కోసం 25 కోట్లు ప్రభుత్వం నిధులు ఇచ్చింది.. వసూలు చేస్తున్న చలానాలో కూడా 40 శాతం వరకు రోడ్ సేఫ్టీ మెటీరియల్ కొనుగోలు కోసం ఇవ్వనున్నారు.. 5. యాక్సిడెంట్లలో మరణాల సంఖ్య ఎలా తగ్గించాలి అనే విషయంపై దృష్టి పెడుతున్నాం..
Second TOT Course on Road Safety Project of AP Police-DGP SambaSiva Rao,I PS,. Visakhapatnam, Vizagvision…1. రోడ్ సేఫ్టీపై పోలీస్ అధికారులకు రెండు రోజుల టివోటి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపి డిజిపి సాంబశివరావు.. 2. 2020 నాటికి రోడ్ యాక్సిడెంట్లు 50 శాతం తగ్గిస్తాం… రోడ్ సేఫ్టీలో టెక్నాలజీను ఉపయోగిస్తాం… 3. జూలై 1 నుంచి రాష్ట్రంలో జరిగే ప్రతి యాక్సిడెంట్ ను ఆప్ డేటాలో నమోదు చేయాలి… దానికి ఆ జిల్లా ఎస్పీ పర్యవేక్షించాలి.. 4. రోడ్ సేఫ్టీ వాహనాల కోసం 25 కోట్లు ప్రభుత్వం నిధులు ఇచ్చింది.. వసూలు చేస్తున్న చలానాలో కూడా 40 శాతం వరకు రోడ్ సేఫ్టీ మెటీరియల్ కొనుగోలు కోసం ఇవ్వనున్నారు.. 5. యాక్సిడెంట్లలో మరణాల సంఖ్య ఎలా తగ్గించాలి అనే విషయంపై దృష్టి పెడుతున్నాం..