నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెథాయ్ తుఫాన్.
చెన్నై కు తూర్పు ఆగ్నేయంగా 450, మచిలీపట్నం కు దక్షిణ ఆగ్నేయంగా 560, కాకినాడ కు దక్షిణ ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం.
రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం.
రేపు ఉదయం బలహీన పడి తుపాను గా మారనుంది
కోస్తాంధ్ర అంతటా రేపు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి
తీరం దాటే సమయంలో గాలులు వేగం 100 కిలోమీటర్ల పైగా వీస్తుస్థాయి
తుపాను తీరం దాటే సమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో పల్లపు ప్రాంతాలు మునిగి పోయే అవకాశం ఉంది
తీరానికి సమీపిస్తున్న కొలది బలహీన పడి 17 సాయంత్రం మచిలీపట్నం – కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం.
కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన.