ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో మైన్స్ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనకాపల్లి అసిస్టెంట్ డైరెక్టర్ శీవాజి ఆస్తులపై ఏసీబీ సోదాలు.
ఎంవీపి కాలనీలో ఆయన ఇంటితో పాటు, కార్యాలయం, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో కొనసాగుతున్న దాడులు