బీసీ డిక్లరేషన్ లో బీసీ లకు ఎం చేస్తామో చెప్పాము…
బీసీ డిక్లరేషన్ పై ముఖ్యమంత్రి, మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు.. అంబెడ్కర్ ఆశయాలు కు అనుగుణంగా బీసీ డిక్లరేషన్ జగన్ తీసుకున్నారు…
ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ కు అన్ని నిధులు కేటాయించారు…
హడావుడి గా బిల్లు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు…ప్రతి కుటుంబం నుంచి డాక్టర్ ఇంజినీర్లు తయారు చేయాలనేదే మా పార్టీ ఆలోచన…
చేతి వృతులు చేసుకునే వాళ్ళను ఆదుకోవాలని జగన్ ఆశయం…
సంచార జాతుల వారికి శాశ్వత నివాసాన్ని ఎర్పాటు చేస్తాము…
పురపాలక సంఘాలు నిర్వేర్యం చేస్తున్నారు..
టీడీపీ పని అయిపోయింది..
చంద్రబాబు ముందు గొప్పలు పోవడానికే గంట శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు…
మా విధానాలు చూసి మరింత మంది పార్టీ లో జాయిన్ అవుతున్నారు..
మేము అధికారం లో ఉన్నామా భయపెట్టి మాదగ్గరకు రండి అని పీలవడానికి…టీడీపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక మా దగ్గరకు వస్తున్నారు..