“Varuna Yagam in Simhachalam” “సింహాచలంలో వరుణ యాగం”శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి in Visakhapatnam,Vizag Vision.. సింహాచల శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి కొలువైవున్న సింహగిరిపై ఉత్తరభాగాన వున్న గుట్టపై వెలసిన వైకుంఠవాసుని మెట్టపై రాష్ట్రంలో వర్షాభావం కలగాలని .వ్యవసాయం తో పాటు పాడిపంటలు .ప్రజలు సుభిక్షముగా వుండాలని వరదపాయాసాన్ని గుట్టపైనుండి పారబోశారు ..ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ . కార్యక్రమంలో భాగంగా వైకుంఠవాసునికి విశ్వక్షేణ ఆరాధన .పుణ్యాహవచనం పంచామృతాభిషేకాలు నిర్వహించారు .అనంతరం విరాటపర్వం .వరుణమంత్ర జపాలు నిర్వహించారు .అనంతరం వైకుంఠవాసునికి నివేదనగావించిన వరదపాయాసాన్ని గుట్టపైనుండి పారబోశారు .