Gone to Swim students 3persons Dead at Madugull Mandal L. Kotapalli Villaggai. Vishakhapatnam, Vizagvision ….మాడుగుల మండలo ఎల్.కొత్తపల్లి గ్రామ సమీపం లో మావులమ్మా గుడి దెగ్గర రిజర్వాయర్ నుంచీ వచే కాలవ లో ఈతకు వెళ్ళి ముగ్గురు యువకలు దుర్మరణం మ్రుతులు అందరూ వైజాగ్ వాళ్ళ గా గుర్తింపు Vsp v.మాడుగుల మండలం L.కొత్తపల్లి గ్రామం లో ఈత కి వెళ్లి ముగ్గురు మృతి వీరు విశాఖపట్నం వాసుల గ గుర్తింపు విశాఖ జిల్లా,వి.మాడుగుల మండలం,లోవా కొత్త పల్లి లో విషాదం చోటు చేసుకుంది.విశాఖ జిల్లా wns అనే సాఫ్ట్ వేరే కంపెనీ కి చెందినా 10 మంది ఉద్యోగులు ,లోవా కొత్త పల్లి వద్ద pedderu ఎడమ కాలువ లో ఈత కు దిగారు,అందులో 3 గురు యువకులు ,దుర్మరణం చెందారు.
ఒకరు కొత్త గాజువాక కు చెందిన దిలీప్ 28 yrs,సుక౦ర మెట్ట కు చెందిన నాని 26 yrs,పూణే కు చెందినా దత్త గా, మిగతా వాళ్లు వివరించారు. పోలీస్ లు సంఘటన స్థలానికి చేరు కొని కేసు దర్యాప్తు చేస్తున్నారు