ACB Rides on SC Boys Hostel Nandigama,Krishna Dist.,Vizagvision.కృష్ణాజిల్లా నందిగామ లో యస్ సీ బాలుర హస్టల్ లో ఎసిబి అధికారుల దాడులు
ఎసిబి డీయస్పి ప్రసాద్ ఆధ్వర్యంలో హస్టల్ నందు ఆకస్మికంగా తనిఖీలు
80 మంది విద్యార్థులను రెండు గదుల్లో కుక్కడం
విద్యార్థులు హజరుశాతం చాలా తక్కువగా ఉండటం రెండతస్తుల హస్ఠల్ భవనంలో పై అంతస్తు నిరుపయోగంగా ఉంచడం
బియ్యం లో పురుగులు, ఇరుకు గదుల్లో పిల్లలు పడుతున్న ఇబ్బందులు గుర్తింపు
ఆపై రికార్డులు తనికీలు చేపట్టిన అధికారులు