Robot Police In Vizag Cybira Vizag Police Grievances have Been Promoting Innovative Robot in Visakhapatnam…ఇప్పటి వరకు మనం రోబోలను ల్యాబ్ లో సినిమాల్లో చూశాం….ఇకపై రోబొలు పోలిస్ ష్టేషన్లో కుడా దర్శనం ఇవ్వనున్నాయి…..ఇది ఎక్కడో అనుకుంటున్నారా….స్మార్ట్ సిటి విశాఖలో..రోజు రోజుకి విశాఖలొ క్రైం రేట్ పెరుగుతుంది..అందుకే పోలిసులు విన్నూత్న ఆలోచనంగా క్రైం రేట్ పని ఒత్తిడి ని తగ్గించడానికి విశాఖ పోలిస్ స్టెషన్లో రొబొ సేవలను ప్రెవేశ పెట్టింది….ఈ రోబోలను చూసేందుకు చిన్న పిల్లల సైతం స్టేసన్ కి తరలి వస్తున్నారు.
ప్రశాంత త నగరానికి మారుపేరు విశాఖ మహానగరం…..ఆలాంటి మహానగరంలో ప్రశాంతత లేకుండా పోతుంది…ఇటు ప్రజలకు అటు పోలిసులకు నిత్యం జరుగుతున్న క్రైం సంఘటనలతో సతమతంమవుతున్నారు…ఈనేపధ్యంలో రొబో కపులర్ అనే స్టార్టప్ సంస్ద పోలిసులు సంయుక్తంగా ఈ సేవలను విశాఖ మహారాణి పేట పోలిస్ స్టేషన్ పరిధిలో ప్రారంభించారు…దీని వల్ల సిబ్బంది పై ఒత్తిడి భారం పని భారం తో రక్షక భటుల సేవలు మరింత సులువు అవుతాయి..ఈ రోబో పోలిస్ పేరు సైబిరా…సైబిరా ప్రాజెక్ట్ పేరుతో ఈ సేవలు ప్రారంభం చేయడం మొదలపెట్టామని నిర్వహకులు వెల్లడించారు…ముఖ్యంగా దీని పనితీరు డిజిటల్ రూపంలో కాని వాయిస్ తో సంభందిత కేసు వినిపించిన అది అధికారుల వద్దకు చాలా వేగంగా ఫిర్యాదు చేస్తుంది…ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడటం జరిగిందని విశాఖ పోలిసులు తమకు బాగా సహాకరించడంతో రోబో సేవలు అందుబాటులోకి తేవ్వడం జరిగిందన్నారు…ఈ ఇటువంటి వినుత్నమైన సేవలు పోలిస్ స్టేషన్లకే పరిమితం చేయకుండా రైల్వే స్టేషన్లలో హాస్పటల్స్ లో కుడా విస్త్రుతంగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు..ఈ రోబొకి 40 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే ఒక్క రోజు అంతా పనిచేస్తుంది….అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ తప్పకుండా విజయ వంతం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సైబిరా రొబో ప్రాజెక్ట్ నిర్వహకులు
విశాఖలో పోలిస్ స్టేషన్ లో రొబొ సేవలను ప్రవేశ పెట్టడం ద్వారా పోలిసులు పనిభారం తీవ్ర ఓత్తిడి నుండి కాస్త ఉపసమనం పొంద వచ్చని విశాఖ పోలిసులు చెపుతున్నారు….రోజు స్టేసన్ కు వచ్చే ఫిర్యాదులను ఈ రొబొ సేకరించి అధికారులకు తెలియపరచడం జరగుతుందన్నారు.ఎలాంటి సమస్య అయినా చాలా వేగంగా పరిష్కరించే విధంగా దీనిని తయారు చేశారు….ఈ రొబొల వల్ల నగరం క్రైం రేట్ తగ్గించే అవకాశం ఉంది కేసుల దర్యాప్తు లో కుడా వేగం ఉంటుందని పోలిసులు అంటున్నారు…..
ఎండ్ వాయిస్ : ఈ చిట్టి రోబొ పోలిసుల అధికారుల కన్నావేగంగా సమస్యలు పరిష్కారం చేసి ప్రజల వద్దకు చేరువ అవ్వాలని కోరుకుందాం…