Accident RTC Bus Over Roll at National Highway.Visakhapatnam,Vizagvision…విశాఖలో ఘోర ప్రమాదం
జాతీయ రహదారిపై పల్టీ కొట్టిన ఆర్టీసి బస్సు
ఆటోను తప్పించబోయి అదుపుతప్పిన బస్సు
16వ నంబర్ జాతీయ రహదారిపై విశాఖ నగరం నడిబొడ్డున ప్రమాదం
హైవే పై భారీగా నిలిచిపోయిన వాహనాలు
బస్సులో 16 మంది ప్రయాణికులు
ప్రయాణికులకు స్వల్ప గాయాలు ఆసుపత్రికి తరలింపు
బస్సును హైవే పై నుంచి తొలగించేందుకు పోలీసుల యత్నం