Vizagvision:Minister Ganta Comments on Mudragada Padayatra.Visakhapatnam..
కాపులకు మేం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాం ..రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది ..
పాదయాత్రల పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు ..
కాపులను ఉద్ధరిస్తానంటున్న ముద్రగడ పాదయాత్రకు ఎందుకు అనుమతి తీసుకోలేదు …
ముద్రగడ ట్రాక్ రికార్డు ను పరిశీలించే…
పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు …
ముద్రగడను నడిపించే శక్తి ఎవరో మాకు తెలుసు ..
రాజకీయ ఉనికిని చాటుకోవడానికే ముద్రగడ పాదయాత్ర ..
ముద్రగడ రాజకీయ హడావిడిలో కాపు యువత పడొద్దు
..భవిష్యత్తును పణంగా పెట్టి నష్టపోవద్దు కాపు కార్పొరేషన్ ద్వారా ఎవరికి ఎన్ని రుణాలిచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తాం