“VEMA” 2nd Year New Working Committee was Elected Moon Power Srinivas as President, Hampshire Vasu as Genl Secretary in Visakhapatnam,Vizagision VEMA నూతన కార్యవర్గం
విశాఖపట్నం ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ స్థాపించి రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు అనగా 24/7/20 ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. దీనిలో వైజాగ్ లో ఉన్న 32 మంది ఈవెంట్ మేనేజర్స్ పాల్గొని ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిపి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మూన్ పవర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా హ్యాంప్‌షైర్ వాస్,
గౌరవ అధ్యక్షులుగా ఎలిమెంట్స్ దేవ్, ఉపాధ్యక్షులుగా ఎస్క్వేర్ శ్రీనివాస్, హాట్ స్టెప్పర్స్ సూరజ్, ఉమ్మడి కార్యదర్శులుగా డ్రీమ్స్ అష్రఫ్, పిటి ఈవెంట్స్ శ్రీనివాస్, కోశాధికారిగా svn ఈవెంట్స రామకృష్ణ, సంస్థ కార్యదర్శి డెస్టినీ ప్రేమ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా విక్టరీ ఈవెంట్ మేకర్స్ విక్టర్, షా ఈవెంట్స్ మస్తాన్, రేస్ రవి, దృశ్య సతీష్, వీటీమ్ వీరు, మిలియన్ శేఖర్ ఎన్నిక కాబడ్డారు. వీరందరికీ VEMA సభ్యులందరూ శుభాకాంక్షలు తెలియజేశారు.