విశాఖ గేట్ వే కంటైనర్ యార్డులో అగ్నిప్రమాదం సంభవించింది
విమానాశ్రయం సమీపంలోని
షీలనగర్ సి ఎఫ్ ఎస్ కంటైనర్ యార్డులో ఎగిసి పడుతున్న మంటలు
హానికర రసాయనం అల్యూమినియం ఫ్లోరిడే క్యాచ్‌లు ద్వారా వ్యాపిస్తున్న దట్టమైన పొగ ఎగిసిపడుతున్నా మంటలు
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది