ఈవ్ టీజంగ్,మహిళల వేదింపులకు పాల్పడితే సహించేది లేదు పాలకొండ DSP గా శ్రావణి బాద్యతలు Srikakulam,Vizagvision
పాలకొండ DSP గా బాద్యతలు స్వీకరించి అనంతరం మీడియాతో మాటలాడిన DSP శ్రావణి…
మహిళలు ,చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ద చేపడతాం
ప్రజల దగ్గరకు పోలీస్, అంకిత బావంతో పోలీసులు పనిచేయాలి
ఈవ్ టీజంగ్ , మహిళల వేదింపులకు పాల్పడితే సహించేది లేదు
మెుదటి సారిగా కౌన్సిలింగ్, రెండో సారి కేసులు నమెదు చేసి చట్టపరమైన చర్యలు…
గంజాయి,నాటుసారా,బెల్ట్ షాపులపై ఉక్కుపాదం
ప్రజలంతా భాద్యతగా మెలగాలి, లా & ఆర్డర్ సమస్యలు తలెత్తితే వెను వెంటనే చర్యలు చేపడతాం
రేయిఃభవళ్ళు ప్రజలకోసం పనిచేస్తాం
ప్రజలే కాదు,పోలీసులు తప్పుచేసినా ఉపేక్షంచేది లేదు..
నిరభ్యంతంగా ఎవరి వృత్తి దర్మాన్ని వారు ఆచరించండి….
జిల్లా SP, IG,DIG ఆదేసానుసారం కర్తవ్యాన్ని నిర్వహిస్తాను….