VIZAG VISION: Simhachalam Appanna Temple Sravanamasam Varalakshmi Rattan..Visakhapatnam ..విశాఖజిల్లా వ్యాప్తంగా శ్రావణమాసం చివరిశుక్రవారం కావడంతో పలు ఆలయాలు అధ్యాత్మకశోభను సంతరించుకున్నాయి.ఈ నేపధ్యాంలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహచలం అప్పన్న ఆలయం శ్రావణమాసం వరలక్ష్మివ్రతాలు నేత్రపర్వంగా నిర్వహించారు.సువాసినులు అర్చకులసూచనలమేరకు వరలక్ష్మిఅమ్మవారి కలశస్ధాపన , అవాహన , సంకల్పం , అష్టోత్తరాలతో కుంకుమఅర్చనలు , వ్రతకధలను నిర్వహించి మంగళనీరాజనాలు సమర్పించారు