VIZAGVISION:Inter- State Gangsters Big Robbery,Visakhapatnam….
నగరంలో భారీ దోపీడి. బంగారం షాపు యాజమానిని ఇంట్లో కుర్చీకి తాళ్లతో బంధించి 3 కేజీల బంగారాన్ని దోచుకెళ్లిన దుండగులు.
వారంరోజుల క్రితమే బంగారంషాపు యాజమానికి పరిచయం దుండగులు.
దుండగులంతా అంతరాష్ట్ర ముఠాకు చెందినవారుగా అనుమానం.
దుండగుల కోసం నగరంలో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు