ఫ్లోరిడాలో పెను బీభత్సం సృష్టించిన ఇర్మా తుపాను. ఫ్లోరిడా కీస్ వద్ద తీరాన్ని తాకిన తర్వాత ముగ్గురు మృతి.గంటకు 210 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన పెను గాలుల ధాటికి భారీగా ఆస్తి నష్టం. ఫ్లోరిడాలోని అనేక ప్రాంతాలు జలమయం ఇంకా పొంచి ఉన్న ఇర్మా తుపాను ముప్పు.
10-15 అడుగుల ఎత్తు మేర వరద పోటెత్తే ప్రమాదం,పెను విధ్వంసం సృష్టిస్తూ ముందుకు సాగుతోన్న ఇర్మా ఏ క్షణంలోనైనా టాంపాపై మహా విపత్తు విరుచుకుపడే ప్రమాదం, ఇప్పటికే మయామి సహా అనేక నగరాలు జలమయం.
15 లక్షల ఇళ్లు, కార్యాలయాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా ,సహాయచర్యలు ముమ్మరం చేసిన అమెరికా ప్రభుత్వం ఫ్లోరిడా నుంచి 63 లక్షల మంది సురక్షిత ప్రదేశాలకు తరలింపు ,తీరాన్ని తాకిన సమయంలో నేపుల్స్ వద్ద పెనుగాలులతో భారీ వర్షం.