బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు కల్పవృక్ష వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.
బ్రహ్మోత్సవాల దృష్ట్యా భక్తులు భారీగా చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు.

అక్రమంగా ఎర్రచందానాన్ని తరలిస్తుండగా వాహనంలో మంటలు చెలరేగిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్నది.
ఎర్రచందనం దుంగలను దుండగులు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించారు.
ఇది గమనించిన పోలీసులు వాహనాన్ని పట్టుకునేందుకు వెంబడించారు.
దీంతో వారి నుంచి తప్పించుకునేందుకు దుండగులు ప్రయత్నించారు.
ఈ క్రమంలో వాహనంలో మంటలు చెలరేగాయాయి.

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్న భక్తులు 26 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.
స్వామివారి దర్శన వివరాల గురించి తెలుసుకోగా శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతుందని తెలిపారు.
అదేవిధంగా నడకదారిన వచ్చే భక్తులకు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని తెలిపారు.