VIZAGVISION:Suspected suspicion that the tablets to succeed suicide Attempt.Vijayawada…
సచివాలయ ప్రధాన ద్వారం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న జి.వసుధ అనే యువతి..సూసైడ్ చేసుకునేందుకు ట్యాబ్ లెట్స్ మింగి ఉండవచ్చు అన్న అనుమానం…ప్రేమ వ్యవహారమే ,సూసైడ్ చేసుకుందుకు కారణం….విజయనగరానికి చెందిన p.శ్రావణ్ కుమార్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు..
వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదన్న కారణంతో, సూసైడ్ చేసుకోవాలనుకున్న వసుధ…తనతో పాటు కొన్ని రకాల ట్యాబ్ లెట్స్ తీసుకొచ్చుకుంది..వసుధ స్వగ్రామం చిత్తూరు జిల్లా మదనపల్లి…ప్రస్తుతం వైజాగ్ లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎంప్లాయి గా పనిచేస్తున్న శ్రావణ్ కుమార్…సకాలంలో స్పందించిన పోలీస్ సిబ్బంది..అంబులెన్స్ లో బాధితురాలిని హాస్పిటల్ కి తరలింపు.