VIZAGVISION:Wife Killed her Husband Butchayyapeta,Visakhapatnam..బుచ్చయ్యపేట మండలం చిట్టియ్యపాలేం గ్రామంలో అన్నదమ్ములు. అత్త, భార్యకలసి దారుణ హత్య చేసారు హత్య లో అరేపు నాగేష్ (42) సం” మృతి పోలీసులు దర్యాప్తు చేస్తూన్నారు
భర్త ని చంపిన భార్య,
గడ్డ పార తో కొట్టి, దారుణ హత్య.
విశాఖ జిల్లా, బుచ్చయ్య పేట మండలం,చిట్టియ్య పాలెం, లో కట్టు కున్న వాడిని, కడ తెరిచింది.అయితే,రాజాం గ్రామం ని కి చెందిన ఆరేపు నాగేశ్వర రావు, కు,
చిట్టియ్య పాలెం కు చెందిన, మాణిక్యమ్మ కు ,16 yrs క్రిందట వివాహం జరిగింది, వీరికి ఒక అమ్మాయి కూడ, ఉంది.ఇతను రోజు కూలి కి వెళుతున్నతాడు, ఈ మధ్య చెన్నై లో కూడ పని చేసి వచ్చారు, అయితే, మొగుడు త్రాగి వచ్చి కొట్టే వాడు,ప్రతి రోజు
గత 16 yrs నుంచి ఈ బాధ బరిస్తూ, చివరకు ఈ రోజు తన కుటుంబీకులు సహాయం తో,గడ్డ పార తో కొట్టి, కట్టు కున్న భర్త ను, కడ తెరిచింది, ఈ విషయం తెలిసిన పోలీస్ సంఘటన స్థలాన్ని చేరు కొని, కేసు దర్యాప్తు చేస్తున్నారు