VIZAGVISION: In time no Doctors so Patient Died Chodavaram,Visakhapatnam…విశాఖ జిల్లా చోడవరం మండలం అంభేరపురం గ్రామము నుండి గుండెపోటు అనారోగ్యంతో చోడవరం యుద్దప్రాతికపై ప్రభుత్వ ఆసుపత్రికి గాదం వెంకటరమణ (48) సంవత్సరాలు వైద్యం నిమిత్తం తీసుకువస్తే ఆసుపత్రులో సిబ్బంది కొరత ఉంది ప్రధాన వైద్యులు లేరు ఉన్న సిబ్బంది ఒక్కరిద్దరూ మాత్రమే వైద్యం నిమిత్తం వచ్చిన రోగి అరగంటసేపు బయటవేచి ఉండటం తో వెంకటరమణ ప్రాణాలు కోల్పోయిను సరైన సమయంలో వైధ్యం అందకే వెంకటరమణ మృతి చెందాడని బంధువులు ఆరోపణ