VIZAGVISION:Woman tried to attack ATM,Vijayawada….విజయవాడలో బందరు రోడ్డులోని గేట్వే హోటల్ ఎదురుగా ఉన్న హెచ్.డి.ఎఫ్.సి.బాంక్ ఎటిఎం.చోరీ కి ప్రయత్నించిన మహిళ,బ్యాగ్లో యాసిడ్ బాటిల్,కట్టింగ్ ప్లేయర్,కట్టర్,తో ఎటిఎం,వైర్,లను కట్ చేసిన మహిళ,పోలీసులు పట్టుకుని విచారణ నిమిత్తం ఏ స్టేషన్ కు తీసుకెళ్లారో చెప్పని పోలీసులు..మహిళది రామవరప్పడు గా చెపుతున్నారు..