VIZAGVISION:Firing between Police and Maoists at Pudabai Mandalam,Visakhapatnam..
పెదబయలు మండలం, నలుబరి శివారు ఇంజరి ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య హోరాహోరీగా కాల్పులు
పీఎల్జీ వారోత్సవాల్లో భాగంగా ఎజెన్సీలో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున కుంబ్లింగ్
ఇదే సమయంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు
అనంతరం పోలీసులపై కాల్పులు
పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు పారారు
ఘటనా స్థలంలో మరికొన్ని మందుపాతరలతోపాటు ఆయుధాలను స్వాధీనం
ఈ కాల్పుల్లో ఎవరైనా గాయపడ్డారన్నది తెలియాల్సి ఉంది
ఈ ఘటనలో 25 నుంచి 30 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లుగా సమాచారం.
మావోయిస్టులు పారిపోయిన దిశగా పోలీసులు గాలింపు చర్యలు….