VIZAG VISION:Janasena Pawan Kalyan meets Contract workers,vijayawada…..కాంట్రాక్ట్ అధ్యాపకుల ప్రతినిధులతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రం లో 5 వేల మంది కాంట్రాక్ట్ అధ్యాపకుల ఇబ్బందులను, రెగ్యలరైజ్ చేయాలని పవన్‌కు వివరించిన అధ్యాపకులు..
వేల కొట్లు పొలిటీషన్స్ చేతుల్లోకి వెల్ళిపోతుంటే నిధులెక్కడ ఉంటాయి.. మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలనే నేను కోరతా.మీరు దైర్యంగా ఉండండి… ఇతర పార్టీల నేతల మాదిరిగా అధికారంలోకి వస్తే చేస్తామని నేను చెప్పను.,.మీ సమస్యను అధికారుల ద్రుష్టికి తీసుకెల్తా.సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కొరుకునే వాడ్ని నేను
బ్యాంకుల నుంచి ఎగ్గొట్టే వారికి, పరిశ్రమల పెరుతో వెళ ఎకరాలు తీసుకొని పరిశ్రమలు పెట్టని వారికి భరొసా ఉంది కాని కాంట్రాక్ట్ అద్యాపకులకు భరోసా లేకపొవడం శోచనీయం
కాంట్రాక్ట్ అద్యాపకుల కోరికలు న్యాయమైనవి
పుష్కరాలకు నేను వ్యతిరేకం కాదు..కాని వెయ్యి కోట్లలో వందకొట్లైనా కాంట్రాక్ట్ అద్యాపకుల కు ఖర్చు చెస్తే బావుండేది
పొలిటీషియన్స్ అనవసర మైన చొట ఖర్చు చేయడం మాని ఉన్న నిధులతో సమస్య పరిష్కారం చూపాలి
అధ్యాపకులు సఫరైతే సమాజం బాగుపడదు
నేను చెప్తే ప్రభుత్వం చేస్తుందనేది అపోహె
టిడిపి ప్రభుత్వం తప్పు చేస్తుందంటే ప్రతిపక్షమైన వైసిపి అదికారపక్షాన్ని నిలదీయాలి
నేను జనం పక్షం..దేనికీ భయపడను
ఆడపిల్లల కన్నీటి శోకాలు రాష్ట్రానికి మంచిది కాదు
రాష్ట్ర ప్రభుత్వాన్ని , వైసిపి ని కోరుకునేది ఒక్కటే సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలి
ఫాతిమామెడికల్ కాలేజి విద్యార్దులను రిలొకేట్ చేయండి
మికు లాగా డబ్బులు ఖర్చు పెట్టి రాలేదు..విద్యార్దులు కష్టపడి చదువుకొని వచ్చారు
యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్దుల బలవ్వాలా..
ఫాతిమా విద్యార్ధుల సమస్యకు పరిష్కారం చూపకపొతే ప్రభుత్వానికి మాయనిమచ్చలా మిగిలిపొతుంది
దేశంలో, రాష్ట్రంలో అవినీతితో యువత రగిలిపొతుంది…
కాంట్రాక్ట్ ఉద్యొగుల అవేశాన్ని అర్దం చెసుకోండి..
సమస్యను అర్ధం చేసుకుంటారు కాబట్టే చంద్రబాబుకు సపర్ట్ చేశా
మిమ్మల్ని ఇబ్బంది పెట్టి డిపెన్స్ లొ పెట్టడం కంటే అధ్యాపకుల సమస్యలను వినాలి
ఓటుకు నోటు విషయంలో తప్పు జరిగింది..ప్రజల సమస్యలు పరిష్కరిస్తారనే మిమ్మల్ని రాజకియంగా ఇబ్బంది పెట్టడం లేదు
ఉద్యోగుల పట్ల ఉత్తరాది పక్షం వివక్ష ఉండకూడదు..లొకల్ టాలెంట్ ను సపొర్ట్ చేయాలి
ఎపి విడిపొయిన తర్వాత పొలిటికల్ అకౌంటిబిలిటీ లేకపోతే రాష్ట్రం అస్తవ్యస్దం అవుతోంది
కాంట్రాక్ట్ వ్యవస్ధను రద్దు చేసేందుకు మూలాలను శోధించాలి
సమస్యలను పరిష్కరించాల్సింది ప్రజా ప్రతినిధులే
ప్రజలు బాగుంటేనే రాష్ట్రం సరికొత్త నిర్మాణానికి పునాది
టిడిపి ని ఒక్కటే కోరుకున్నా ఉన్న నిధులను ఎవరైతే అత్యవ సరపరిస్ధితుల్లో ఉంటారో వారికి రిలిజ్ చేయండి