VIZAGVISION;Maoists Kill Two Villagers Suspecting Them To Be Informer at G Madugala,Visakhapatmam..జి మాడుగుల మండల్ మద్దిగరువు దగ్గర పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ముక్కల కిషోర్ 18సం,,కొలకని సూర్య,20 సం,,అనే ఇద్దరు గిరిజనులను శుక్రవారం రాత్రి 1 గంట కు హతమార్చిన మావోయిస్టులు .ఈ ఇద్దరూ మద్దిగరువు దగ్గర ఫొటో స్టూడియో,మరియు జెరాక్స్ షాప్ నడుపుకుంటు.జీవనం కొనసాగిస్తున్నారు. వీరిలో సూర్య అనువాడికి పెళ్లి అయ్యి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.కిషోర్ అనె వాడికి పెళ్లికాలేదు.