VIZAGVISION:Railway zone be formed only by Political decision Railway Board chairman Lothani.Visakhapatnam..విశాఖ రైల్వే జోన్ కెవలం రాజకీయంగా మత్రమే నిర్ణయం తీసుకొవాలి ఇది మా చేతిలొ లేదు
కేవలం 58 రోజుల్లొ కే కే లైన్ కు మరమ్మత్తులు చెయ్యడం అద్భుతం: లొధాని.
ఈ మరమ్మత్తులు అతి తక్కువ కాలంలొ జరిపించిన బ్రుందాన్ని అభినందించేందుకే విశాఖ కు వచ్చావిశాఖ కు కావాల్సిన అభివ్రుద్ది కి తగు నిర్ణయం తీసుకుంటాం.
రైల్వయ్ లొ ప్రయాణీకుల సౌకర్యం, రక్షణ కే మా తొలి ప్రాధాన్యం