VIZAG VISION:AP CM Nara Chandrababu Naidu opened the e-visa facility at the airport,Visakhapatnam..విశాఖపట్నం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ-వీసా సౌకర్యాన్ని ప్రారంభించారు. దేశం లో ఈ ఈ విధమైన కేంద్రాలలో ఇది 25వ ది. ఇక్కడినుండి ప్రపంచంలోని 162 దేశాల వీసా లభిస్తుంది . ఈ కార్యక్రమంలో మానవ వనరులు అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ప్రవీణ్ కుమార్ , పార్లమెంటు సభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ , శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు