VIZAG VISION:Suicides in private, corporate education institutions to make justice by PDSU,Vijayawada…
చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకు, ఎన్ని కలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని,ప్రైవేట్,కార్పొరేట్ విద్య సంస్థలలో జర్రుగుతున ఆత్మహత్యాని అరికట్టాలని,ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేయాలని,పెండింగ్ లో ఉన్న scorlarship లను విడుదల చేయాలని కోరుతూ pdsu .