VIZAG VISION:Tirupati Additional Laddu prices have increased prices,Tirumala…తిరుపతి అదనపు లడ్డూ ప్రసాదం ధరలను తిరుమల తిరుపతి దేవస్థానం పెంచింది. సిఫార్సు లేఖలు, భక్తులకు అదనంగా ఇచ్చే ప్రసాదాల ధరలను పెంచారు. చిన్న లడ్డూ రూ. 25 నుంచి 50కి పెంచారు. అలాగే… పెద్ద లడ్డూ రూ.100 నుంచి 200కి పెంచారు. వడ రూ. 25 నుంచి 100కి పెంచారు. పెరిగిన నూతన ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని టీటీడీ అధికారులు తెలిపారు.