HomeHealthవిశాఖ ఆర్కే బీచ్ లో పెను ప్రమాదం జరిగింది..నోవాటెల్ వద్ద ఉన్న స్కూల్ బస్సు అధుపుతప్పి ఫుట్ పాత్ పై కూర్చున్న వారిపై దూసుకు వచ్చింది..ఈ ప్రకాష్ విద్యా సంస్ధలకు చెందిన మినీ స్కూల్ మస్సు నోవాటెల్ డౌన్ నుంచి క్రిందకు దిగే సందర్భంలో ఒక్కసారిగా దూసుకు వచ్చింది..ఈ నోవోటల్ ఎదురుగా ఉన్న పిల్లల పార్క రక్షణ గోడను గుద్దుకోని ఆగిపోయింది..ఈ ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మరణించారు..మరి కొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం..తెగిపడిన శరీర బాగాలతో ఆ ప్రాంతం అంతా బయానకరంగా మారింది.
విశాఖ ఆర్కే బీచ్ లో పెను ప్రమాదం జరిగింది..నోవాటెల్ వద్ద ఉన్న స్కూల్ బస్సు అధుపుతప్పి ఫుట్ పాత్ పై కూర్చున్న వారిపై దూసుకు వచ్చింది..ఈ ప్రకాష్ విద్యా సంస్ధలకు చెందిన మినీ స్కూల్ మస్సు నోవాటెల్ డౌన్ నుంచి క్రిందకు దిగే సందర్భంలో ఒక్కసారిగా దూసుకు వచ్చింది..ఈ నోవోటల్ ఎదురుగా ఉన్న పిల్లల పార్క రక్షణ గోడను గుద్దుకోని ఆగిపోయింది..ఈ ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మరణించారు..మరి కొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం..తెగిపడిన శరీర బాగాలతో ఆ ప్రాంతం అంతా బయానకరంగా మారింది.