VIZAG VISION:Ruling party leaders attacked on APM Srinivasa,Janmabhoomi Program,Puritipenta Gajapathinagaram,Vizinagaram….విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటి పెంట జన్మభూమి లో APM పై దాడి చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు.స్త్రీ నిదిపథకం ద్వారా వచ్చే ఋణాలును బినామీ పేరుతో అధికారి పార్టీ నాయకులు స్వాహా చేశారు.వాస్తవ పరిస్థితులు తెలియక అధికారి లబ్ధిదారులను రుణం చెలిచ్చామని అడగడంతో APM శ్రీనివాసు పై దాడి చేసిన అధికార పార్టీ నాయకులు.హోస్ఫోటల్ లో చికేత్స్ పొందుతున్న అధికారి.