Vizag Vision:Sankranthi Sabarala Sri varahalakshi nasirina swamy temple,Visakhapatnam..విశాఖజిల్లాలో కొలువైన ప్రముఖపుణ్యక్షేత్రం సింహచలం శ్రీవరహలక్ష్మినృసింహస్వామివారి ఆలయంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు.ఆలయ గాలిగోపురం ఏదురుగా భోగిమంటలను ఆలయ ఇ.ఓ….కె.రామచంద్రమోహన్ ప్రారంబించారు.సంబరాలలో భాగంగా గంగిరెడ్డ విన్యాసాలు , డుడుబసవన్నల నృత్యాలు , పాడిపంటలు కళకృతులు , తోలిపంట వంటకాలు , ఇల పలు సంసృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.సంక్రాంతి సంబరాలలో అదిక సంఖ్యలో భక్తులు పాల్గున్నారు.