Vizagvision:ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ దంపతులు ఇవాళ ప్రేమ సౌధం తాజ్‌మహల్‌ను సందర్శించారు….ఢిల్లీ నుంచి ఆగ్రా చేరుకున్న నెతన్యహూ దంపతులకు ఆ రాష్ట్ర సీఎం యోగిఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. నెతన్యహూ దంపతుల రాక సందర్భంగా ఇవాళ రెండు గంటల పాటు తాజ్‌మహల్‌లో టూరిస్టులను అనుమతించలేదు. తాజ్‌మహల్ ముందు ఉన్న పాలరాతి బెంచ్‌పై నెతన్యహూ, ఆయన భార్య నిలుచుని ఫోటో దిగారు.