SRR & CVR కాలేజ్ కు సంబంధించిన ఏడు ఎకరాల స్ధలం కబ్జాకి గురి అవ్వగా ఇవాళ కళాశాల పూర్వపు విధ్యార్ధులు, ప్రస్తుత విద్యార్ధులు కధం తొక్కారు, తమ కళశాల విలువైన భూమి తామే స్వాధీనంపర్చుకుంటామని భారిగా విద్యార్థులు ఆక్రమిత స్ధలం వద్దకు వెళ్ళి అక్రమ కట్టడాలు కూల్చీవేసేప్రయత్నం చేశారు..