Vizag vision:Yoga Teacher murder case 6 Arrested by city Police,visakhapatnam..పొలమరశెట్టి వెంకట్ రమణ అనే వ్యక్తి పై గత నేల 26వ తారీకున జరిగిన హత్యను నగర పోలీస్ సిబ్బంది అన్వేషించడం జరిగినది. ఈ నేపధ్యంలో విశాఖ 5th టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. నగర సౌత్ ఏసీపీ . అర్జున్ మాట్లడుతు ఇందులో ప్రధాన హాంతకుడిగా తిరుపతి వెంకటరమణ అని తేలియజేశారు, అతనితో పాటు మరొక 7 వ్యక్తులు ఈ హత్యలో పాల్గొన్నారని తెలిపారు. అయితే వీళ్ళంతా నగర నది వడ్డున ఉన్న బర్మకాంప్ కి సంబందించిన కిరాయి గుండాలని తెలియజేశారు..