Vizag Vision:5k Mega Walk Tana Pounding on World Cancer Day,Actors Glitter & Nikhil,Vijayawadaవరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా తానా పౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వాక్..విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీఈ ర్యాలీ కి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆంద్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుమెగావాక్ లో పాల్గోన్న సీని నటులు నిఖిల్..రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాసరావు ,దేవినేని ఉమామహేశ్వరరావుపార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగారాజు,శాసన సభ్యులు ,గద్దే రామమోహరావు,బోడే ప్రసాద్
పాల్గోన్నారుఈ ర్యాలీ లో భారీ నగర ప్రజలు విద్యార్దులు ఉత్సవం గా పాల్గోన్నారు….