Vizag Vision:Steel Plant Union Elections,Visakhapatnam..విశాఖ స్టీల్ ఫ్లాంట్ లో కార్మీక సంఘాలు ఎన్నికలు విశాఖ ఉక్కు లో మొత్తం 25 కార్మిక సంఘాల, కొన్ని కార్మీక సంఘాలు మద్య పొత్తు కుదరగా . పోటీ లో 12 కార్మిక సంఘాలు . 11542 మంది ఓటర్లు, 16 పోలింగ్ కేంద్రాలు . రసవత్తరం గా మారిన ఎన్నికలు కొత్త ఓటర్లే కీలకం , ఇంటాక్ సి ఐ టి యూ , ఏ ఐ టి యూ సి లు మద్య త్రిముఖ పోటి , విజయం పై ఎవరి ధీమా వారిది . అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ పోలీసులు అమలుచేస్తున్నారు. ఉక్కు ఉద్యోగులకు మంచి వేతన ఒప్పందం , ప్రైవేటీకరణ నిలుపుదల , సొంత గనులు సహకారం , ఇటువంటి హామీలతో స్టీల్ ప్లాంట్ లో కార్మిక సంఘాలు ఎన్నికలో దిగాయి , అయ్యితే ఇంటాక్ మాత్రం కార్మికులు మా యూనియన్ HRA సాధించిన ఘనత మాదే మల్లి విజయం మాకే వరిస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు