Vizag Vision:Siva Prasad’s family members are concerned.Before Gitam hospital,Visakhapatnam..గీతం ఆసుపత్రి ఎదుట శివప్రసాద్ కుటుంబసభ్యుల ఆందోళణ.
ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన చేయి కోల్పోయానని బాధితుడు ఆవేదన.
తన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్.
ఆసుపత్రి వద్ద భారీగా మోహరించిన పోలీసులు.