Vizag Vision:AP Bandh support YSRCP,Jana sena & Communits Rastaroke in Paravada,Visakhapatnam..పరవాడ మండలం.లంకెలపాలెం.జ,, కేంద్రంలో వామపక్ష పార్టీల పిలుపుమేరకు బంద్ ప్రశాంతంగా జరుగుతుంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని వ్యాపార వాణిజ్య సంస్థలు విద్యా సంస్థలు ఆటోలు బస్సులు ఇతర ప్రభుత్వ సంస్థలు బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. విద్యార్థులు ప్రయాణికులు రాకపోకలు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై , బడ్జెట్లో విశాఖ రైల్వేజోన్ ప్రకటించలేదు, ఉత్తరాంధ్ర కి ప్యాకేజీని నిధులులేవు, రాష్ట్ర బడ్జెట్ లోటు భర్తీ లేదు, రాజధానికి నిధులు లేవు, విశాఖ మెట్రో రైలు కి గుండు సున్న,
DCI విశాఖ స్టీల్ ప్రవేటికరణ చర్యలకు వ్యతిరేకంగా.80 వేల కోట్ల ప్రభుత్వరంగ సంస్థల షెర్లు అమ్మకం.24 ప్రభుత్వ పరిశ్రమల అమ్మకం. ఇలా ఏపీకి బిజెపి ప్రభుత్వం ద్రోహం చేసిందని ప్రజలందరూ రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనను తెలియజేశారు