Vizag Vision:Round Table Meeting for Division of AP Special status,Vijayawada…విభజన హక్కుల సాధన సమితి సమావేశంలో
రాష్ట్రానికి ఏమేమీ సాధించాలి ఏమేమీ కావాలనే విషయం మీద అందరికి స్పష్టత ఉంది. ఒక్క చంద్రబాబుకి తప్ప
చంద్రబాబు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజి సమానమని చెప్పి ఇప్పుడు అది కాదంటూ పక్కా గందరగోళంలో ఉన్నారు
చంద్రబాబు confusion నుంచి బయటకు రావాలి లేదా మంచి వైద్యం ఆయనకు అందించాలి
ఏపీ అన్యాయం మీద ఢిల్లీ కేంద్రంగా అంతిమ పోరాటం చేయాలి
త్యేక హోదా సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయాలు
19 న ఒంగోలులో ఎపిజెఫ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష..
19 నుండి 28 వరకు కాంగ్రెస్ ఆత్మ గౌరవదీక్ష….
20 న రాజమండ్రి లో బహిరంగ సభ…
28 కర్ణాటక లో హీరో శివాజీ నేతృత్వంలో సమావేశం..
మార్చి 1న వైసీపీ నేతలు అన్ని కలెక్టరేట్ ల ముట్టడి..
మార్చి 4 కొణతాల రామకృష్ణ క్యాండిల్ ర్యాలీ
5 న వైసీపీ నేతృత్వంలో ఢిల్లీలో ధర్నా..
6, 7 కాంగ్రెస్ నేతృత్వంలో ధర్నా
8 న కాంగ్రెస్ నేతృత్వంలో ఛలో పార్లమెంట్…
మార్చి 5 నుండి వారం రోజుల పాటు ఎంపీలకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని లేఖలు…