HomeNewsభగవాన్ శ్రీ సత్య సాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్యామ్ప్ లో పిల్లల పెంపకంలో తల్లి తండ్రుల పాత్ర, బాలవికాస్ బోధనా పద్దతి మీద వక్తలు తల్లి తండ్రుల కోసం ప్రత్యేకంగా వివరించారు. అనంతరం, సుమారు 250 మంది పిల్లలు తమ తల్లి తండ్రులకు పాద పూజ చేశారు
భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్యామ్ప్ లో పిల్లల పెంపకంలో తల్లి తండ్రుల పాత్ర, బాలవికాస్ బోధనా పద్దతి మీద వక్తలు తల్లి తండ్రుల కోసం ప్రత్యేకంగా వివరించారు. అనంతరం, సుమారు 250 మంది పిల్లలు తమ తల్లి తండ్రులకు పాద పూజ చేశారు