Vizag Vision:Seeking special status at Durga Ghat Jala Deeksha cpi,Vijayawada…విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర నగర సి పి ఐ పార్టీ అధ్వర్యంలో నిరసన.. ప్రత్యేక హోదా కోరుతూ దుర్గ ఘాట్లో జల దీక్ష చేపట్టిన సి పి ఐ..నాయకులు
ప్రత్యేక హోదా ఆంద్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు..
ప్రత్యేక హోదా ఇస్తారా లేక ఆంధ్రుల అగ్రహాం చూస్తారా అంటు నినాదాలు
కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైకరికి అన్ని పార్టీ లు కలసి ప్రత్యేక హోదా మీద పోరాటం చేయ్యవలసిన అవసరం ఎర్పడిందన్నారుఅంద్రుల ను అవమానించిన కేంద్ర ప్రభుత్వం కి బద్ది చెప్పే సమయం వచ్చిందన్నారు.డిల్లీ పార్లమెంటు వేదిక ప్రత్యేక హోదా సాధన ఉద్యమం చేస్తున్న నాయకులు కు మనం అండగా నిలవాలని కోరారు.. ఇప్పటికైనా అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న మాలాంటి వారికి మద్దతు గా నిలవాలని కోరారు..గత రెండు రోజుల నుండి అంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులు తో సమావేశం జరిపిన కేంద్రం ప్రభుత్వం అర్ధిక శాఖ అధికారులు.. ఈ సమావేశం లో అర్ధిక శాక ప్రత్యేక హోదా ఇవ్వటం సాద్యపడదని చెప్పిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు వేచి చూసే దోరణి మంచిది కాదని అన్నారు అంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేయ్యలన్నారు