Vizag Vision;10th class exams tomorrow onwards Across the state:Vijayawada &Visakhapatnam…రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు..
గుంటూరు జిల్లా తూళ్ళురు మండలం మందడం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పరీక్ష కేంద్రం లో ఎర్పటులు పరిశీలించిన మనవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు,,విద్యార్దులు పరీక్ష కేంద్రం దగ్గర కు వచ్చిన తరువాత ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎర్పటులు చేయ్యాలని అధికారులు కి సూచించారు..
మంత్రి స్వయంగా పరీక్షలు రాసే బల్లల మీద కూర్చుని రాయటానికి సౌకర్యం గా ఉందాలేదో అని పరిశీలించారు
పరీక్షలు జరిగే రూంలో విద్యార్దులు కి గాలి ,వెలుతురు, రాసుకోవడానికి ఇబ్బందులు లేకుండా బల్లలు ఎలా ఉన్నయో పరిశీలించి కరెంట్ ప్రాబ్లం లేకుండా అధికారులు తో మాట్లడాలను ఆదేశించారు
విద్యార్దులు ప్రశాంతంగా అన్ని సౌకర్యాలు మద్యలో ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం
విద్యార్దులు ఎటువంటి మాల్ ప్రాక్టీసు కి పాల్పడకూండ పరీక్షలు రాసుకోవాలి
ఈ సారి విద్యార్దులు జబ్లింగ్ పద్దతి పరిక్షలు కేంద్రాలు కేటాయించడం జరిగింది
అలాగే ఉపాద్యాయులు కి కూడా మూడు రోజుల కి ఒక్కసారి పరీక్ష కేంద్రం మార్చటం జరుగుతుంది
పరీక్ష కేంద్రాలను మూడు కేటగిరీ గా విభజించడం జరిగింది సమస్యాత్మక కేంద్రాలు లో సి సి కెమెరా ల ద్వారా పర్యవేక్షణ..
పరీక్ష కేంద్రాల సమీపంలో ఎటువంటి జిరాక్స్ సెంటర్ లు ఉండకూండ చర్యలు ,144 సెక్షన్ కూడా అమలులో ఉంది
ప్రత్యేకమైన పర్యవేక్షణ అధికారులు ను అన్ని జిల్లా కు కేటాయించడం జరిగింది..
అంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 2,834 కేంద్రాలు ఏర్పాటులు చేశామన్నారు
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు 6,17,484 మంది విద్యార్థులు హాజరవుతారు
హాల్టికెట్ చూపిస్తే పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం జరిగేటట్లు అధికారులు తో మాట్లాడటం జరిగింది
ఎక్కడైనా విద్యార్థులు పరీక్ష కేంద్రాలు లో నేలపై కూర్చొని పరీక్ష రాయడానికి వీల్లేదు అని అధికారులు కి సూచించారు
పరీక్ష క ఫర్నిచర్ లేకుంటే అద్దెకు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించారు
పరీక్ష సమయానికి అరగంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి రావాలి
పరీక్ష కేంద్రాల గుర్తింపునకు లోకేషన్ యాప్ను అందుబాటులోకి తెచ్చాం
పదో తరగతి పరీక్షలకు సంబంధించి 0866-2974450, 0866-2974550 నంబర్లకు ఫోన్ చేయొచ్చు ప్రైవేటు పాఠశాలలు ఫీజు బకాయిల పేరిట హాల్టికెట్లు నిలిపివేస్తే ఉపేక్షించం: మంత్రి గంటా