Vizag Vision:Nara Rohit “SHABDAM” Movie
start shooting,Amaravathiగుంటూరు జిల్లా అమరావతిలోని ధ్యానబుద్ధ ప్రాజెక్టు వద్ద నారా రోహిత్ శబ్ధం సినిమా షూటింగ్ ప్రారంభం
నారా రోహిత్ 18 వ చిత్రం షూటింగ్‌కు హాజరై ముహుర్తపు షాట్‌కి క్లాప్ కొట్టిన పౌర సరఫరా ల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.
రాజధానిలో నారా రోహిత్ సినిమా షూటింగ్ జరగటం సంతోషం ..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుండి తరలిరావలని కోరారు
ఉగాది పర్వదినం రోజు నారా రోహిత్ సినిమా మూహుర్తపు సన్నివేశం జరగడం సంతోషం అన్నారు
సినిమా మొత్తం అంధ్రప్రదేశ్ అమరావతి లో పూర్తి చేయ్యాలని నిర్వహకులు ను కోరారు…
ముఖ్యమంత్రికి సినీ పరిశ్రమపై మక్కువ ఎక్కువ మంత్రి ప
శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మాతగా రూపొందనున్న ఈ చిత్రంలో రోహిత్ మూగవాని పాత్రను పోషించనున్నారు