Sri varahalakshmi narasimha swami Making of ‘chandanam’ begins at Simhachalam Visakhapatnam,VizagVision…సింహచలం శ్రీవరహలక్ష్మినృసింహస్వామి ఆలయంలో వైశాఖ శుద్ధ తదియనాడు జరిగే స్వామివారి నిజరూప దర్శనం అయిన చందనోత్సవం పురష్కరించుకోని తొలి చంధనంచెక్క అరగతీత మహోత్సవం ఆలయ వైధికవర్గాలు శాస్రోత్తంగ నిర్వహించారు.ముందుగా తోలి చందనంచెక్కకు స్వామివారి పాదలవద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మండపంలో చెక్కకు శోడషోపచారపూజలు నిర్వహించారు.అనంతరం వెండిపళ్ళెంలో చంధనంచెక్కను ఉంచి భేడమండపంలో ప్రదక్షణగావించి తోలితీతను ప్రారంభించారు.ఈ ఉత్సవంలో ఆలయ ఇ.ఓ…..శ్రీ రామచంద్రమెహన్ భక్తులు పాల్గున్నారు.