YCP Chief Jagan’s Padayatra Sankalpa’ Siddhartha at Kanka Durga Bridge with the flow of peopleVijayawada,Vizagvision..విజయవాడ కనకదుర్గమ్మ వారధి పై జనం ప్రకంపనలు. రాష్ట్ర చరిత్రలో కనినీ వినీ ఎరగని విధంగా జన ప్రవాహం. అరుదైన ఘట్టమిది.. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జల్లాలోకి అడుగిడగానే పోటెత్తిన జనం. వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్కు ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు.