Car Fire Main Road at RTC Complex,Visakhapatnam,Vizag Vision…అశోక్ అనే వ్యక్తి తన కుటుంబం తో రాం నగర్ నుంచి టిఫిన్ చేసి మల్కాపురం వెళుతుండగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద mh is 1502 నెబెర్ పోలో స్పైర్ట్స్ బండి నుంచి పొగలు రావడం తొ పక్కన ఆపేశారు..ఫైర్ ఇంజిన్ సహాయం తో మంటలు అదుపులోకి వచ్చాయి…..