People wrecked on the coast of Bandar,Vizagvision..అధికారం లొకి రాగానే
బందరు పోర్టు కడతాం , 4800 ఎకరాల లోనే పోర్ట్ కడతాం
అదికారం లొకి రాగనే మొదటి అసంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి 75 % శాతం ఉద్యోగాలు స్థానికులకు యిచ్చేలా చట్టం చేస్తాం .
అదికారం లొకి రాగనే వారం లోపే cps ను రద్దు చేస్తాం .
గ్రామ సెక్రటేరియట్ లు తెస్తాం . గ్రామం లో 10 మంది యువకులకు అక్కడే ఉద్యోగాలు ఇస్తాం .
72 గంటలో పెన్షన్ లు మంజూరు అయేలా చూస్తాం
25 ఎంపీ లను నాకు ఇస్తే ప్రత్యేక హోదా ఏ పార్టి ఇస్తె ఆ పార్టి కి మద్దతు ఇస్తాం .
అదికారం లొకి రాగనే ప్రతి పేదవారికి
ఉచితం గా ఇల్లు ఇస్తాం – ys జగన్