Bandar Port Works Completed Before Elections,Vijayawada,Vizagvision..జగన్ కృష్ణాజిల్లా దాటే లోపు పట్టి సీమ గురించి మాట్లాడాలి
100 కోట్లకు కక్కుర్తిపడి మచిలీ పట్నం పోర్టును గోగిలేరుకి వైఎస్ తరలించే యత్నాన్ని మేం అడ్డుకున్నాం
లోకేష్ దత్తత తీసుకున్న నిమ్మకూరులో అభివృద్ధిని పక్కనపెట్టి జగన్ బురద చల్లే ప్రయత్నం చేశారు
జగన్మోహన్ రెడ్డి ప్రతి మాట అబద్ధం.
పట్టిసీమ ప్రాజెక్టుపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు.
100 కోట్లకు కక్కుర్తిపడిమచిలీపట్నం పోర్ట్ ని మీ నాయన పక్కదారి పక్కదారి పట్టించారు.
ప్రజలు మర్చిపోలేదు. సత్యం రామలింగరాజు పై నీవు చేసిన దాడి నిజంకాదా అని ప్రశ్నించారు.
బ్రహ్మలింగం చెరువుకు గోదావరి నీళ్లు తెస్తున్నాము.
సాక్షి పత్రిక లో ఛానల్ లో బురద చల్లే ప్రయత్నం మానుకోండి.
మచిలీపట్నం పోర్ట్ ప్రణాళిక ప్రకారం పూర్తవుతుంది.
పోలవరం రియాలిటీ అయ్యింది.
పులివెందుల ప్రజలు మీ కుటుంబాన్ని 40 ఏళ్లపాటు భరించారు.
భారతీ సిమెంట్స్ లో ఎంత మందికి ప్రాంతీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించారో చెప్పగలరా.
విజయసాయిరెడ్డి బెంగళూరు లో కాషాయం. విశాఖపట్నం లో వైస్సార్సీ పీ కండువా తో ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారు.
రాష్ట్రప్రజాలు అర్ధం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నయవంచకుడు.
మీతో నీతులు చెప్పించుకొనే పరిస్థితి మాకు లేదు.
కృష్ణా జిల్లాలో మీడియా ముందుకు రాని జగన్మోహనరెడ్డి ఛాలెంజ్ మీడియా ముందుకు రా
మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూపంలో పోర్ట్ ను అభివృద్ధి.
ఎన్నికలకంటే ముందు మచిలీపట్నం లో షిప్ ను చూస్తారు. అభివృద్ధి కి మారు పేరు మా ప్రభుత్వం.