Latest News
Crime property Recovery Mela #vizagvision #ytshots
Dare 2 Bike Bajaj Pulsar bikes Demo #vizagvision #ytshots
Aakash Launch of AIM Program to Empower Students to excel in NEET, JEE in Visakhapatnam Vizagvision
నాగసాధువులు ఒంటిపై నూలు పోగు లేకుండా ఎందుకు ఉంటారు#నాగ సాధువులు#vizagvision #ytshots #హిందూ
Vizag vision: *జర్నలిస్టుల సంక్షేమమే ఫెడరేషన్ లక్ష్యం కూటమి ప్రభుత్వానికి దశల వారీగా వినతులు..అర్హులైన వారికి ఇళ్లస్థలాలు కేటాయించాల్సిందే వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం**జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల* కలెక్టరేట్, జనవరి 20,,రాష్ర్టంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపి స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ లు పనిచేస్తున్నాయని జాతీయ జర్నలిస్టుల సంఘం (ఎన్ ఏ జె) కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు.విశాఖ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఏపి ఎన్ జి వో హోమ్ లో సోమవారం వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రాష్ర్టంలో అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు, అక్రిడేషన్లు సదుపాయం కల్పించాలని అలాగే ప్రమాధ భీమా పథకాన్ని తిరిగి పునరుద్దరించాలని కూటమి నాయకులకు దశల వారీగా తమ రాష్ట్ర, జాతీయ యూనియన్ లు వినతిపత్రాలు అందజేశాయన్నారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేష్ లకు ఆయా అంశాలకు సంబంధించి తాను కూడా వినతిపత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఆయా సమస్యలను కూటమి ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తుందని ఎదురు చూస్తున్నామన్నారు.విశాఖ అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి.నారాయణ్, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావులు మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం నియమించిన అన్ని కమిటీల్లోనూ ప్రభుత్వం పాత్రికేయులకు ప్రాతినిద్యం కల్పించాలన్నారు. అలాగే ఉమ్మడి విశాఖలో గత ఏడాది తమ యూనియన్ లలో సుమారు 800 మంది జర్నలిస్ట్ లు సభ్యులుగా చేరినట్లు చెప్పారు. ఈ సారికూడా తొలుత విశాఖ అర్బన్ యూనిట్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించామని , త్వరలోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. నిరంతరం జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు పాటుపడుతున్నామన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పది రోజుల పాటు కొనసాగుతుందన్నారు. కావున వర్కింగ్ జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీరు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపి బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ నగర అధ్యక్ష, కార్యదర్శి ఇరోతి ఈశ్వరరావు, కె.మధన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగన్ మోహన్, కె.శ్రీనివాసరావుతో ఉపాధ్యక్షులు వై. రామకృష్ణ,టి.కృష్ణమూర్తినాయుడు ఇతర కార్యవర్గ సభ్యులు కె వి శర్మ, రవి శంకర్, చక్రి,, ఎంవీ రాజశేఖర్,బి ఏ నాయుడు,కె. సత్య నారాయణ,బొబ్బర ప్రసాద్,వై..రాజ శేఖర్, శ్రీ లత, కిషోర్, జగన్నాధం,తదితరులంతా పాల్గొన్నారు.
vizag vision: ఆర్ధిక పెట్టుబడులు పైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం అవగాహన సదస్సుకు హాజరైన విద్యార్థులు ఏలూరు . . జనవరి 2025: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (I) లిమిటెడ్ (CDSL) యొక్క ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఫండ్ (IPF) భారతదేశంలోని పెట్టుబడిదారులకు ఆర్ధిక పెట్టుబడుల పట్ల అవగాహన కల్పించి ప్రోత్సహించు కార్యకలాపములు నిర్వహించుటకు నిర్దేశించిన సంస్థ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు పట్టణంలో విద్యార్థులకు పెట్టుబడి గురించి అవగాహన కలిగించు కార్యక్రమం నిర్వహించింది. ఈ అవగాహన సదస్సును CRR డిగ్రీ కళాశాల, ఏలూరులో నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు ఆర్ధిక పెట్టుబడుల పైన అవగాహన పెంపొందించుటపై దృష్టి సారించి, పెట్టుబడిదారులకు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే సాధికారతను కలిగించటమే కాక, పెట్టుబడి యొక్క ప్రధాన సూత్రాలను విద్యార్థులకు వివరించటం జరిగినది. ప్రధానంగా అందరికి అర్థం అయ్యే రీతిలో ఈ కార్యక్రమం తెలుగు బాష లో వక్తలు నిర్వహించటం వలన ప్రాంతీయ పెట్టుబడిదారులకు అత్యంత సులభంగా పెట్టుబడులు & డిపాజిటరీ సేవల ప్రాథమిక అంశాలు అర్థం చేసుకునే వీలు కలిగినది. ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరైనారు. CDSL IPF పెట్టుబడిదారులకు క్యాపిటల్ మార్కెట్ లో అవగాహన కలిగించటంలోను మరియు మార్కెట్ సంక్లిష్టతలను పరిశోధించుటలోను CDSL IPF కీలక పాత్ర పోషిస్తుంది. పెట్టుబడిదారులను ఆత్మనిర్భర్ పెట్టుబదిదారునిగా తీర్చిదిద్దుతకు కావలసిన పరిజ్ఞానం మరియు నైపుణ్యాతలను అందించాలనే లక్ష్యంతో CDSL IPF ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆర్థిక పెట్టుబడులు గురించి పరిజ్ఞానం విస్తరింప చేయుటకు కట్టుబడి, CDSL IPF ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అనేక పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహించుటకు ఉద్యమిస్తున్నాది. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (I) లిమిటెడ్ (CDSL) IPF భారతదేశం అంతటా పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాది. గత ఆర్ధిక సంవత్సరం 2023-24లో CDSL IPF దేశ వ్యాప్తంగా ఇంగ్లీషు, హిందీ మరియు 16 ఇతర ప్రాంతీయ బాషలలో పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలు (IAP) నిర్వహించాతమే కాక సుమారు 1.45 లక్షల మంది పెట్టుబడిదారులకు చక్కని అవగాహన కలిగించి చేరువైనది. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఈ అవగాహన సదస్సులను ప్రాంతీయ బాషలలో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియచేసారు.
Vizag vision: ఆత్మనిర్భర్ పెట్టుబడిదారునిగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం తణుకు, జనవరి 2025: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (I) లిమిటెడ్ (CDSL) యొక్క ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఫండ్ (IPF) భారతదేశంలోని పెట్టుబడిదారులకు ఆర్ధిక పెట్టుబడుల పట్ల అవగాహన కల్పించి ప్రోత్సహించు కార్యకలాపములు నిర్వహించుటకు నిర్దేశించిన సంస్థ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తణుకు పట్టణంలో విద్యార్థులకు పెట్టుబడి గురించి అవగాహన కలిగించు కార్యక్రమం నిర్వహించింది. ఈ అవగాహన సదస్సును స్థానిక SKSD మహిళా కళాశాలలో నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు ఆర్ధిక పెట్టుబడుల పైన అవగాహన పెంపొందించుటపై దృష్టి సారించి, పెట్టుబడిదారులకు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే సాధికారతను కలిగించటమే కాక, పెట్టుబడి యొక్క ప్రధాన సూత్రాలను విద్యార్థులకు వివరించటం జరిగినది. ప్రధానంగా అందరికి అర్థం అయ్యే రీతిలో ఈ కార్యక్రమం తెలుగు బాష లో వక్తలు నిర్వహించటం వలన ప్రాంతీయ పెట్టుబడిదారులకు అత్యంత సులభంగా పెట్టుబడులు & డిపాజిటరీ సేవల ప్రాథమిక అంశాలు అర్థం చేసుకునే వీలు కలిగినది. ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరైనారు. CDSL IPF పెట్టుబడిదారులకు క్యాపిటల్ మార్కెట్ లో అవగాహన కలిగించటంలోను మరియు మార్కెట్ సంక్లిష్టతలను పరిశోధించుటలోను CDSL IPF కీలక పాత్ర పోషిస్తుంది. పెట్టుబడిదారులను ఆత్మనిర్భర్ పెట్టుబదిదారునిగా తీర్చిదిద్దుతకు కావలసిన పరిజ్ఞానం మరియు నైపుణ్యాతలను అందించాలనే లక్ష్యంతో CDSL IPF ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆర్థిక పెట్టుబడులు గురించి పరిజ్ఞానం విస్తరింప చేయుటకు కట్టుబడి, CDSL IPF ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అనేక పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహించుటకు ఉద్యమిస్తున్నాది. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (I) లిమిటెడ్ (CDSL) IPF భారతదేశం అంతటా పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాది. గత ఆర్ధిక సంవత్సరం 2023-24లో CDSL IPF దేశ వ్యాప్తంగా ఇంగ్లీషు, హిందీ మరియు 16 ఇతర ప్రాంతీయ బాషలలో పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలు (IAP) నిర్వహించాతమే కాక సుమారు 1.45 లక్షల మంది పెట్టుబడిదారులకు చక్కని అవగాహన కలిగించి చేరువైనది. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఈ అవగాహన సదస్సులను ప్రాంతీయ బాషలలో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియచేసారు.
CARE Hospitals Achieves Historic Milestone in Robotic Surgery Visakhapatnam Vizagvision
Vizag Expo 2025 జలకన్యల ప్రదర్శన #vizagvision #ytshots
Vizag Expo 2025 | Kashmir and Jalakanya | మిరమైడ్స్ జలకన్యల ప్రదర్శన | beach road | Visakhapatnam
Home News Visakhapatnam: Rain in Uttandhra..శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎరియాలో బారీ ఈదురుగాలులుతో కూడిన వర్షం , స్తంబించిన విద్యత్ , పలు చోట్ల విరిగిన చెట్లు
Visakhapatnam: Rain in Uttandhra..శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎరియాలో బారీ ఈదురుగాలులుతో కూడిన వర్షం , స్తంబించిన విద్యత్ , పలు చోట్ల విరిగిన చెట్లు
on: May 20, 2017 In: News Tags:
Related Articles
May 27, 2021
May 27, 2021
May 27, 2021