భారీగా పోలీసుల మోహరింపు అన్ని మార్గాలు దిగ్బంధం బీచ్ రోడ్డులో కర్ఫ్యూ వాతావరణం ఉదయం 5 గంటల నుంచే నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు జిల్లావ్యాప్తంగా 623 మంది అరెస్టు వైసీపీ నేతల గృహ నిర్బంధం... Read more
గౌతమి మృతిపై విచారణాధికారి, ఏఎస్పీ రత్న వీడని అనుమానాలు పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానాలు దాటవేత పాలకొల్లు(పశ్చిమ గోదావరి జిల్లా): హత్యకాదు.. రోడ్డు ప్రమాదమే.. దిగమర్రు వద్ద కారు ఢీకొని గౌతమి... Read more
విశాఖ: రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని, అదనంగా మరింత సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇప్పటికే పలు కేంద్ర సంస్థలను ఏ... Read more
సాధారణంగా చిన్న సినిమాలు రకరకాల కారణాలతో వాయిదా పడుతుండడం చూస్తుంటాం. కానీ, ఈ మధ్య స్టార్‌హీరోల సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. అదీ నెలల పాటు వాయిదా పడుతున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య సి... Read more
హీరోయిన్గా భారీ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూనే ‘జనతాగ్యారేజ్’ చిత్రంలో ఐటెమ్ సాంగ్‌కు అంగీకరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది కాజల్. ‘పక్కా లోకల్’ అంటూ సాగే ఆ సాంగ్ కాజల్‌కు డబ్బులతోపాటు,... Read more
తమిళనాట జల్లికట్టు ఉద్యమం ఏ రేంజ్లో జరిగిందో తెలిసిందే. అది కాదన్నట్టు.. రాష్ట్రంలో (తమిళనాడు) కూల్ డ్రింక్‌ల నిషేధంపై ఉద్యమం రగులుతోంది. పలు అనారోగ్యాలకు కారణమవుతోందంటూ వాటిని బ్యాన్ చేయాల... Read more
జైపూర్: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీపై దాడి జరిగింది. జైపూర్‌లో పద్మావతి చిత్రం షూటింగ్ జరుపుతుండగా రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన్ను చెంపదెబ్బలు కొట... Read more
భోపాల్: ప్రజా సమస్యలను సామాజిక మాధ్యమం ద్వారా అత్యంత వేగంగా తెలుసుకుని పరిష్కరించడంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించుకున్నారు. నాలుగు రోజుల క్రితమే... Read more
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్లో బుధవారం రెండు చోట్ల మంచు చరియలు విరిగిపడిన ఘనటలో మృతుల సంఖ్య 20కి చేరింది. ఇందులో 14 మంది సైనికులు కాగా మరో ఆరుగురు పౌరులు. గురువారం గురేజ్ ప్... Read more
కోల్‌కతా: బాలికను వేధిస్తున్న యువకులను అడ్డుకున్న ఓ వ్యక్తి చేతిని వారు నరికేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పశ్చిమ బెంగాల్లో ఈ దారుణం జరిగింది. ముర్షిదాబాద్ జ... Read more